సమన్వయంతో సక్సెస్ సాధిస్తాం
రాష్ట్రంలో బీఆర్ఎస్ను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకొని అధినేత కేసీఆర్ తనపై పెట్టిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానన్నారు.
- బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం
- మాజీ మంత్రి సత్యవతిరాథోడ్
కురవి, మే 14 : రాష్ట్రంలో బీఆర్ఎస్ను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకొని అధినేత కేసీఆర్ తనపై పెట్టిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానన్నారు. గురువారం ఆమె కురవి వీరభద్రస్వామిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ రక్షణ కవచంలా నిలుస్తున్నదని, కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు అపార విశ్వాసం ఉందన్నారు. పార్టీ బలోపేతం కోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిలో క్రమశిక్షణతో పనిచేసిన కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తామన్నారు. సభ్యత్వ నమోదుతో ప్రతి గ్రామంలో పార్టీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీలు తమ నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఒక్క బీఆర్ఎస్ మాత్రమే వారి పక్షాన పోరాడుతున్నదని సత్యవతి పేర్కొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్కు షాక్ ఇచ్చిన బీఎంసీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

