అలయ్.. బలయ్‌తో ముస్లింల శుభాకాంక్షలు
నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష చేసిన ముస్లింలు శనివారం రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఒకరినొకరు అలయ్.. బలయ్‌తో ఆత్మీయంగా పలకరించారు. అల్లా చూపిన మార్గంలో పయనించాలని ముస్లిం మత బోధకులు పిలుపునిచ్చారు.
- ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష చేసిన ముస్లింలు శనివారం రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఒకరినొకరు అలయ్.. బలయ్‌తో ఆత్మీయంగా పలకరించారు. అల్లా చూపిన మార్గంలో పయనించాలని ముస్లిం మత బోధకులు పిలుపునిచ్చారు.
మతసామరస్యానికి ప్రతీకైన రంజాన్ సందర్భంగా వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌లో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, స్టేషన్‌ఘన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మరిపెడలో మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, వరంగల్ ఎల్బీ నగర్‌లోని ఈద్గాలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

