పీవీ నర్సింహారావు గొప్ప దార్శనికుడు
దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సమయంలో సరళీకృత సంసరణలతో ఆర్థిక వ్యవస్థ గతిని మార్చిన గొప్ప దార్శనికుడు పీవీ నరసింహారావు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు.
- చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 23 : దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సమయంలో సరళీకృత సంసరణలతో ఆర్థిక వ్యవస్థ గతిని మార్చిన గొప్ప దార్శనికుడు పీవీ నరసింహారావు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. తొలి తెలుగు ప్రధాని పాములపర్తి వెంకట నర్సింహారావు వర్ధంతిని పురసరించుకుని హనుమకొండ బస్టాండ్ సరిల్ వద్ద పీవీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్, జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ దేశానికి ఆయన ఆర్థిక సంసరణలు దిశా నిర్దేశం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన సేవలను గుర్తించలేని స్థితిలో ఉందన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆయన సేవలను స్మరిస్తూ పీవీ జన్మస్థలమైన వంగరలో ఆయన చరిత్రను తెలిపేలా మ్యూజియం నిర్మించినట్లు చెప్పారు. పీవీ విశిష్ట సేవలను గౌరవిస్తూ ఆయన పేరు మీద వెటర్నరీ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, వామన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

