వైటీపీఎస్ ప్రైవేటీకరణను మానుకోవాలి
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) బొగ్గు, బూడిద విభాగాల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చేపట్టిన టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ) టీజీపీఈజేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐదో రోజైన బుధవారం సైతం విద్యుత్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన గేటు ఎదుట నిరసన తెలిపారు.
- టెండర్ ప్రక్రియను రద్దు చేయాలి
- ఐదో రోజూ కేటీపీపీ ఉద్యోగుల నిరసన
గణపురం, జూన్ 24 : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) బొగ్గు, బూడిద విభాగాల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చేపట్టిన టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ) టీజీపీఈజేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐదో రోజైన బుధవారం సైతం విద్యుత్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన గేటు ఎదుట నిరసన తెలిపారు.
కార్యక్రమంలో అన్ని యూనియన్ల ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రూ. 235 కోట్ల వ్యయంతో నిర్మించిన వైటీపీఎస్ బొగ్గు, బూడిద విభాగాల ప్రైవేటీకరణను మానుకోవాలన్నారు. టెండర్ ను రద్దు చేయకపోతే భవిష్యత్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

