రేపటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
ఉమ్మ డి వరంగల్ జిల్లాలో ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ సూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓపెన్ సూల్ ఉమ్మ డి జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం తెలిపారు. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.
- ఉమ్మడి జిల్లాలో టెన్త్ 3,945 మంది
- ఇంటర్లో 7,187 మంది విద్యార్థులు
- ఓపెన్ సూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సదానందం
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 18: ఉమ్మ డి వరంగల్ జిల్లాలో ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ సూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓపెన్ సూల్ ఉమ్మ డి జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం తెలిపారు. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.
ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేసినట్లు, ఆరు జిల్లాల్లో కలిపి టెన్త్లో 3,945 మంది విద్యార్థులకు 22 పరీక్ష కేంద్రాలు, 197 మంది ఇన్విజిలేటర్లను, ఇంటర్లో 7,187 మందికి 35 పరీక్ష కేంద్రాలు, 359 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వివరించారు. హాల్ టికెట్లు ‘తెలంగాణ ఓపెన్ సూల్.ఓఆర్జీ’ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు తన సెల్ నంబర్ 93460 20003కు సంప్రదించాలని కోరారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

