నూతనంగా ఎన్నికైన టీజీటీఏ సభ్యులు
తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) ఎన్నికలు ఆదివారం హనుమకొండలో జరిగాయి.
- టీజీటీఏ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా విశ్వప్రసాద్
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 11 : తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) ఎన్నికలు ఆదివారం హనుమకొండలో జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా విశ్వప్రసాద్(వరంగల్), ప్రధాన కార్యదర్శిగా అల్లం రాజ్‌కుమార్(ములుగు), కోశాధికారిగా ఎన్ విజయభాస్కర్(ములుగు), అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పీ కిరణ్‌కుమార్(వరంగల్), వైస్ ప్రెసిడెంట్స్‌గా వీ విజయసాగర్(వరంగల్), రవీందర్(జనగామ), మంజుల(భూపాలపల్లి), ప్రవీణ్(హనుమకొండ), కల్చరల్ సెక్రటరీగా బీ రాజేశ్(వరంగల్), సెక్రటరీలుగా కోమి(హనుమకొండ), వెంకటస్వామి(వరంగల్), రవికుమార్(భూపాలపల్లి), చల్లా ప్రసాద్(హనుమకొండ), వినోద్(మహబూబాబాద్), ఈసీ మెంబర్స్‌గా మాధవి(హనుమకొండ), వై శ్రీనివాస్(భూపాలపల్లి), రమాదేవి ఎన్నికయ్యారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

