ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న తహసీల్దార్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాములు, కార్యదర్శి రమేశ్ పాక కోరారు.
రెవెన్యూ శాఖలో అధికారాల వికేంద్రీకరణ జరపాలని తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) నాయకులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు.
గత అసెంబ్లీ ఎన్నికల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్(డీసీఏ), తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.