ఎన్నికల పెండింగ్ బిల్లులు విడుదల చేయండి
గత అసెంబ్లీ ఎన్నికల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్(డీసీఏ), తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
- సీఈవోకు డీసీఏ, టీజీటీఏ వినతి
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): గత అసెంబ్లీ ఎన్నికల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్(డీసీఏ), తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు బుధవారం సీఈవో వికాస్‌రాజ్‌ను డీసీఏ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, కార్యదర్శి రామకృష్ణ, టీజీటీఏ అధ్యక్షుడు రాములు, కార్యదర్శి రమేశ్ పాక కలిసి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన సిబ్బందికి బిల్లులు అందలేదని వివరించారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో పాత బిల్లులు విడుదల చేయాలని కోరారు. తహసీల్దార్లకు అద్దె వాహనాల బిల్లులు మంజూరైనా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ బిల్లులన్నింటినీ విడుదల చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- DCA
- election bills
- TGTA
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

