కరీమాబాద్ ఏప్రిల్ 16 : బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఏ పార్టీలేని విధంగా బీఆర్ఎస్లోనే పార్టీ కార్యకర్తలకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. 33 డివిజన్‌కు చెందిన పసునూరి వీరయ్య ప్రమాదవశాత్తు మరణించగా మరణించగా పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన రూ.2 లక్షల విలువైన చెక్కును పెరుకవాడలోని క్యాంపు కార్యాలయంలో బాధితకుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
US Tariff: చైనాపై విరుచుకుపడ్డ అమెరికా.. 245 శాతానికి దిగుమతి సుంకం పెంపు
Ilaiyaraaja | ఇళయరాజ లీగల్ నోటీసులు.. స్పష్టతనిచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ నిర్మాణ సంస్థ
Urdu Language: ఉర్దూ భాష ఇండియాలోనే పుట్టింది.. ఓ మతానికి ఆపాదించవద్దు: సుప్రీంకోర్టు