MLA Kadiyam | రైతులకు నీళ్లు ఇవ్వలేమని చేతులెత్తేసిన ఎమ్మెల్యే కడియం
MLA Kadiyam | అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల నుంచి భవిష్యత్లో ఇబ్బందులు రాకుండా ఒక్కొక్కరు చేతులెత్తేస్తున్నారు.
లింగాల గణపురం : అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల నుంచి భవిష్యత్లో ఇబ్బందులు రాకుండా ఒక్కొక్కరు చేతులెత్తేస్తున్నారు. తాజాగా జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రైతులకు ఖరీఫ్లో నీళ్లు ఇవ్వలేమని స్పష్టం చేశారు.
గోదావరి ( Godavari ) కి నీటి ప్రవాహం అంతంత మాత్రమే ఉంది. నదిలో సరిపడా నీళ్లు లేవు. చెరువుల్లోకి ఎత్తిపోయలేమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( MLA Kadiyam Srihari ) తెలిపారు. లింగాల గణపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రిగా తనకెంతో అనుభవం ఉన్నదని వెల్లడించారు. నదిలో ఎత్తిపోసేటంత ప్రవాహం లేదన్న విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు. రైతులు గమనించి వరి సాగును తగ్గించి ఆరుతడి పంటలు వేయాలని కోరారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

