వరంగల్ : నగరంలోని మీల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ జె. వెంకట రత్నను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఓ భూ వివాదం కేసులో బాధితులకు న్యాయం చేయకుండా తప్పుడు కేసును నమోదు చేశాడు. అలాగే ఈ కేసులో మరణించిన వ్యక్తి పేరును కూడా నమోదు చేసి నిందితులకు సహకరించాడు. మరో కేసులో మహిళా నిందితురాలిని పోలీస్ స్టేషన్ ఆవరణలో లైంగిక వేధింపులకు గురి చేసిట్లుగా విచారణలో నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారిచేశారు.
ఇవి కూడా చదవండి..
Geeta Samota: చరిత్ర సృష్టించిన సీఐఎస్ఎఫ్ మహిళా ఆఫీసర్.. ఎవరెస్ట్ ఎక్కిన గీతా సమోట
Dry Ginger | మన వంటింట్లో ఉండే ఈ పదార్థం గురించి తెలుసా..? ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది..!