సుర్రుమంటాంది..
భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రత పెరుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం 42 డిగ్రీలు నమోదుకాగా, మున్ముందు మరింత పెరిగే అవకాశముంది.
- గరిష్ఠంగా 42 డిగ్రీలు నమోదు.. ఎండవేడికి తాళలేక జనం ఇక్కట్లు
భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రత పెరుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం 42 డిగ్రీలు నమోదుకాగా, మున్ముందు మరింత పెరిగే అవకాశముంది. కోల్బెల్ట్ ఏరియాలోని భూపాలపల్లిలో ఉదయం 8గంటలకే ఎండ ప్రభావం చూపిస్తుండడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు.
తప్పని పరిస్థితుల్లో జిల్లాకేంద్రానికి వచ్చిన ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం జ్యూస్ పాయింట్లు, కూల్ డ్రింక్స్ దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇంత తీవ్రమైన ఎండలుంటే.. మేలో ఏవిధంగా ఉంటాయోనని జనాలు ఆందోళన చెందుతున్నారు.
– భూపాలపల్లి ఫొటోగ్రాఫర్, ఏప్రిల్ 1
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

