భానుడు మండుతున్నడు. వారం పది రోజుల నుంచి అంబటాళ్లకే అగ్గి కురిపిస్తున్నడు. గరిష్ఠంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో అదరగొడుతున్నడు. జిల్లా అంతటా నిప్పుల కొలిమిలా మారుతుండడంతో జనం అల్లాడుతున్నరు.
భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రత పెరుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం 42 డిగ్రీలు నమోదుకాగా, మున్ముందు మరింత పెరిగే అవకాశముంది.