Lingala ghanapuram | కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఏనెబావి గ్రామస్తులు
ఏనెబావి గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు
లింగాల గణపురం : జనగామ జిల్లా లింగాల గణపురం మండల ఏనెబావి గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ హయాంలో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడి ఏడు సంవత్సరాలు అవుతున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ మండల కన్వీనర్ చౌదరి పెళ్లి శేఖర్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పుట్ట సుజాత, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గతంలో తమ గ్రామం మాణిక్యపురంలో ఉండేది అన్నారు, ప్రతి పనికి అక్కడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డామన్నారు. కేసీఆర్ పాలనలో ఏనెబావి, పిట్టలోని గూడెం గ్రామాలను కలుపుతూ ఏనెబావిని నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడం తమ కష్టాలు తొలగిపోయాయన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

