బూర్గంపహాడ్ సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌గా ప్రసాద్ బాధ్యతల స్వీకరణ
బూర్గంపహాడ్ సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) సూపరింటెండెంట్‌గా ఎనస్తీషియా వైద్య నిపుణులు జి.ప్రసాద్ శుక్రవారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సూపరింటెండెంట్‌గా...
బూర్గంపహాడ్, జూలై 24 : బూర్గంపహాడ్ సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) సూపరింటెండెంట్‌గా ఎనస్తీషియా వైద్య నిపుణులు జి.ప్రసాద్ శుక్రవారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సూపరింటెండెంట్‌గా రెండేళ్లు వైద్య సేవలందించిన ముక్కంటేశ్వరరావు రీడిప్లాయిమెంట్లో భాగంగా తిరిగి పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రసాద్ ఇక్కడ బాధ్యతలు చేపట్టారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

