కోట మైసమ్మ జాతరలో దుకాణాల ఏర్పాటు లైసెన్స్ కు వేలం పాట
ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతరలో ఏర్పాటు చేయనున్న దుకాణాల నిర్వహణకు బహిరంగ వేలం పాటను శుక్రవారం దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ సమత ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతర సమయంలో 11 రోజుల పాటు దుకాణాల ఏర్పాటు లైసెన్స్ హక్కులు పొందేందుకు..
కారేపల్లి, జూలై 24 : ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతరలో ఏర్పాటు చేయనున్న దుకాణాల నిర్వహణకు బహిరంగ వేలం పాటను శుక్రవారం దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ సమత ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతర సమయంలో 11 రోజుల పాటు దుకాణాల ఏర్పాటు లైసెన్స్ హక్కులు పొందేందుకు వేలం పాట నిర్వహించారు. కొబ్బరికాయలు, పూజ సామాగ్రి, లడ్డు, పులిహోర, పుట్నాలు, పేలాలు, మిఠాయి, ఐస్ క్రీమ్ అమ్ముకొనుటకు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి పలువురు వ్యాపారులు తరలివచ్చి వేలం పాటలో పాల్గొని లైసెన్స్ హక్కులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి కె.వెంకటయ్య, స్థానిక సర్పంచ్ వరలక్ష్మి, దేవాలయ ప్రధాన అర్చకుడు కొత్తలంక కైలాస శర్మ, ఉద్యోగులు పరస సాయి, గణితి నారాయణ, మూడ్ మోహన్ చౌహన్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

