నిట్‌లో ‘ఇండస్ట్రీ అకాడమియా ఇన్నోవేషన్ కాన్క్లేవ్’
ఇండస్ట్రీ అకాడమియా ఇన్నోవేషన్ కాన్ క్లేవ్ మూడో ఎడిషన్ శుక్రవారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లోని అంబేదర్ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 27 : ఇండస్ట్రీ అకాడమియా ఇన్నోవేషన్ కాన్ క్లేవ్ మూడో ఎడిషన్ శుక్రవారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లోని అంబేదర్ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ.. స్పాన్సర్డ్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ విభాగం, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇన్యుబేషన్తో కలిసి పరిశ్రమ-అకాడమియా అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ఇందులో పరిశ్రమ, అకాడమియా, పరిశోధనా సంస్థల ప్రముఖులు పాల్గొని సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిని వేగవంతం చేయడం, ఆవిషరణల ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చించినట్లు చెప్పారు. సాంకేతిక సెషన్లు, ప్యానెల్ చర్చలు, స్టార్టప్ ప్రదర్శనలు, టెక్నాలజీ స్టాల్స్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, సంస్థ కమ్యూనికేషన్, అవుట్ రీచ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగపడే అత్యాధునిక ఎల్ఈడీ బోర్డ్‌ను ప్రారంభించారు. సాంకేతిక విద్యాసంస్థల పాత్ర తరగతి గదులు, ప్రయోగశాలలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజం, పరిశ్రమ ఎదురొనే సవాళ్లకు పరిషారాలు అందిస్తుందన్నారు. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివకుమార్ కల్యాణరామన్ ఆన్లైన్ ద్వారా కీలక ప్రసంగం అందించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

