గద్దెల వద్ద తాగునీటి సౌకర్యం ఏర్పాటు
మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులకు గద్దెల వద్ద తాగునీటి సౌకర్యంతోపాటు కాళ్లు కాలకుండా కార్పెట్లను ఏర్పాటు చేశారు. మేడారంలో సౌకర్యాలు లేక భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 4న నమస్తే తెలంగాణలో ‘మండుతున్న ఎండలు..
తాడ్వాయి, ఏప్రిల్ 5 : మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులకు గద్దెల వద్ద తాగునీటి సౌకర్యంతోపాటు కాళ్లు కాలకుండా కార్పెట్లను ఏర్పాటు చేశారు. మేడారంలో సౌకర్యాలు లేక భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 4న నమస్తే తెలంగాణలో ‘మండుతున్న ఎండలు..
పరిగెడుతున్న భక్తులు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన మేడారం జాతర కార్యనిర్వాహక అధికారి వీరస్వామి ఆదివారం గద్దెల ఎదురుగా ఉన్న ప్రధాన ద్వారం నుంచి గద్దెల వరకు భక్తుల కాళ్లు కాలకుండా కార్పెట్లు వేయించారు. భక్తుల దాహం తీర్చేందుకు సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద, సారలమ్మ ఎగ్జిట్ గేట్ వద్ద తాగునీటి సౌకర్యం కల్పించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

