కాల్వ ఇలా.. చివరికి పారేదెలా?
సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నారావుపేట మండల వ్యాప్తంగా అనేక మంది రైతులు కాల్వలు, చెరువులు, బావులను నమ్ముకొని యాసంగిలో వరి, మక్కజొన్న సాగు చేశారు.
- సాగునీరందక ఎండుతున్న పంటలు
- నీళ్లు విడుదల చేయాలని డిమాండ్
చెన్నారావుపేట, మార్చి11 : సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నారావుపేట మండల వ్యాప్తంగా అనేక మంది రైతులు కాల్వలు, చెరువులు, బావులను నమ్ముకొని యాసంగిలో వరి, మక్కజొన్న సాగు చేశారు. అయితే వారానికోసారి కాల్వలో నీళ్లు వస్తుండడంతో చివరి ఆయకట్టు పొలాలకు నీరందక ఎండిపోతున్నాయి. మరికొన్ని చోట్ల చెరువులు, బావుల్లో నీరు అడుగంటడంతో రైతులు వేల రూపాయలు ఖర్చు పెట్టి పూడికతీత పనులు చేపడుతున్నారు. పదేళ్లలో ఇలాంటి పరిస్థితి రాలేదని, అధికారులు స్పందించి పంటలు చేతికందే వరకైనా కాల్వలో నీరు వదలాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- farmers
- Farmers canals
- ponds
- wells
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

