ఎకరం పొలం.. 11 బోర్లు
వానకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా వర్షం కురవకపోవడంతో పంటల సాగు ముందుకు సాగడం లేదు. వాన పడుతుందనే ఆశతో రైతులు పత్తి, పెసర, మక్కజొన్న, పసుపు వంటి పంటలు వేశారు. బావులు, బోర్ల కింద వరినారు పోశారు. వాన రాక, కాల్వ పారక మొలకలు ఎండిపోతుండడంతో ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
- భగీరథ ప్రయత్నం చేసిన రైతన్న.. అయినా పైకిరాని పాతాళగంగ
- రూ. 3.50 లక్షలు ఖర్చు చేసిన అన్నదాత
నర్సింహులపేట, జూలై 18 : వానకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా వర్షం కురవకపోవడంతో పంటల సాగు ముందుకు సాగడం లేదు. వాన పడుతుందనే ఆశతో రైతులు పత్తి, పెసర, మక్కజొన్న, పసుపు వంటి పంటలు వేశారు. బావులు, బోర్ల కింద వరినారు పోశారు. వాన రాక, కాల్వ పారక మొలకలు ఎండిపోతుండడంతో ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉన్న చెలుకలో అడుగు అడుగునా బోర్లు వేస్తూ అలసిపోతున్నారు.
మరికొంత మంది క్రేన్‌తో బావులు తీస్తే ఆలస్యమవుతుందని జేసీబీలను వినియోగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామానికి చెందిన రైతు చిదిమిళ్ల భిక్షం గత జూన్‌లో తనకున్న ఎకరం 10 గుంటల భూమిలో 5 బోర్లు వేశారు. ఇటీవల మరో 6, మొత్తం 11 బోర్లు వేసినా చుక్క నీరు రాలేదని, ఇందుకోసం సుమారు రూ. 3,50,000 వరకు ఖర్చు చేసినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

