సన్నాలకు బోనస్ లేనట్లేనా?
రైతులు సన్నధాన్యం పండిస్తే ప్రభుత్వ మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో జనగామ జిల్లాలోని ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మద్దతు ధరతో పాటు, బోనస్ ఎంత ఇచ్చే విషయాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో పేర్కొన్నారు.
- కొనుగోలు కేంద్రాల్లోని ఫ్లెక్సీల్లో వివరాలు మాయం
- సర్కారు తీరుపై రైతుల అనుమానం
జనగామ రూరల్, ఏప్రిల్ 12 : రైతులు సన్నధాన్యం పండిస్తే ప్రభుత్వ మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో జనగామ జిల్లాలోని ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మద్దతు ధరతో పాటు, బోనస్ ఎంత ఇచ్చే విషయాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో పేర్కొన్నారు.
ఈసారి మాత్రం ఫ్లెక్సీల్లో సన్న ధాన్యానికి మద్దతు ధర పేర్కొన్నా బోనస్ విషయం లేదు. దీంతో ఈ యాసంగిలో సర్కార్ బోనస్ ఇవ్వదేమోనని రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

