హనుమకొండ, జూన్ 8 : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను శనివారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
పార్టీ ప్రతికూల వాతావరణంలో సైతం కాంగ్రెస్ పార్టీకి చుకలు చూపించారని, ఇదే స్ఫూర్తితో నిత్యం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ రాకేశ్‌రెడ్డికి సూచించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలన్నారు.