Warangal NIT | వరంగల్‌లోని నిట్ (ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో బాంబు కలకలం సృష్టించింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి వరంగల్ నిట్‌లో బాంబు పెట్టినట్టు నిట్ అధికారులకు ఆన్లైన్లో మెసేజ్ చేశాడు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన రంగంలోకి దిగిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ బాంబు, స్క్వాడ్ సిబ్బంది నిట్‌కు చేరుకుని తనిఖీలు చేశారు.
అయితే తనిఖీల్లో ఎక్కడా కూడా బాంబు లేదని తేలడంతో నిట్ అధికారులు, విద్యార్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఆన్లైన్లో మెసేజ్ చేసి హల్చల్ చేసిన ఆగంతకుడు ఎవరై ఉంటారా..అనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Juluri Gourishankar | జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ ఆవిష్కరణ
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని