హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 2: హనుమకొండ గుడిబండల్లోని దేవాలయంలో మతసామరస్యానికి ప్రతీకగా అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెయ్యిమంది అయ్యప్ప భక్తులకు మాజీ డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు దేవులపల్లి ప్రదీప్, రాజబోయిన అశోక్, చాగంటి రమేష్, ముద్దు ప్రేమ్‌కుమార్, గోపిరెడ్డి, గోపి, నవీన్, స్టాలిన్, నాగరాజ్, పద్మాకర్, సుమన్, సురేష్, గరిగే, రాజేందర్, కళాబృందం జెన్ని, గురుస్వామి, చైతన్య, రామచందర్, కోకిల పాల్గొన్నారు.