కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి నివాసంలో మంగళవారం రాత్రి అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు. గూడెం అయ్యప్ప ఆలయ పూజారి పురుషోత్తమాచారి పూజ నిర్వహించగా, కోవ సోనేరావు
అనారోగ్యం ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటున్నదని, ఎవరూ అధైర్యపడొద్దని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భరోసా ఇచ్చారు.