విద్యార్థిని ఆత్మహత్య
విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓ యూనివర్సిటీలో జరిగింది. సీఐ తుమ్మ గోపి కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా మావాలకాలనీకి చెందిన రాథోడ్ దీప్తి(19) బీఎస్సీ అగ్రికల్చర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది.
హసన్‌పర్తి, జనవరి 12: విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓ యూనివర్సిటీలో జరిగింది. సీఐ తుమ్మ గోపి కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా మావాలకాలనీకి చెందిన రాథోడ్ దీప్తి(19) బీఎస్సీ అగ్రికల్చర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. కళాశాల హాస్టల్ రూమ్‌లో ముగ్గురు బీటెక్ విద్యార్థులతో కలిసి ఉంటున్నది.
బీటెక్ విద్యార్థులకు సెలవు ఇవ్వడంతో ఆ ముగ్గురు హాస్టల్‌కు రాలేదు. రూమ్‌లో దీప్తి ఒక్కతే ఉంది. శుక్రవారం తెల్లవారుజామున విద్యార్థిని చున్నీతో హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీప్తి ఫస్ట్ ఇయర్లో పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతోపాటు ప్రేమ విఫలంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

