మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Jun 12, 2020 , 08:36:45

నీలాకాశానికి సింధూర తిలకం !

నీలాకాశానికి  సింధూర తిలకం !

సంధ్యవేళ సూరీడు మెల్లగా పడమటి దిక్కుకు జారుతుండగా వెలుగు రేఖల్ని మింగేస్తూ కమ్ముకున్న మబ్బులను భానుడి అరుణ కిరణాలు చీల్చాయి. ఈ సమయంలో నీలాకాశానికి తిలకందిద్దినట్టుగా ఎరుపు వర్ణమయమై ఆహ్లాదపరిచింది. ఈ దృశ్యం వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలంలోని ఎల్గూరు రంగంపేట చెరువు వద్ద చోటుచేసుకుంది.


logo