Viral Video | వివాహ కార్యక్రమాన్ని షూట్ చేసేందుకు వెళ్లిన ఓ ఫొటో గ్రాఫర్ (Wedding Photographer) తన డ్యాన్స్‌తో అతిథుల్ని ఆకట్టుకున్నాడు. తనదైన స్టైల్లో స్టెప్పులేసి (Dance Steps ) అందరితో శెభాష్ అనిపించుకున్నాడు.
వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లిన ఓ ఫొటోగ్రాఫర్ అక్కడ అందరినీ ఫొటోస్ తీస్తున్నాడు. అదే సమయంలో వివాహ కార్యక్రమంలో భాగంగా అతిథులు డ్యాన్స్ చేస్తున్న వారిని ఫొటోస్ తీయడం మొదలు పెట్టాడు. మధ్యలో వారితో చేరిపోయి తనదైన స్టైల్లో స్టెప్పులేసి ఆకట్టకున్నాడు. చేతులతో కెమెరాను బ్యాలెన్స్ చేస్తూనే.. కాళ్లతో అదిరిపోయే స్టెప్పులేశాడు. పెళ్లికి హాజరైన వారితో కలిసి పంజాబీ బీట్స్‌కు చక్కగా డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
if your wedding camera man ain’t doing this …..ask for refund pic.twitter.com/UGOwDdedi5
— Punjabi Touch (@PunjabiTouch) August 14, 2023
Also Read..
Nidhhi Agerwal | ఇస్మార్ట్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్!
Delhi | దేశ రాజధానిలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు
Netflix | జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్సన్ పొందే ఛాన్స్!