హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర గురుకులాల్లో 5వ తరగతితోపాటు 6 నుంచి 9వ తరగతి వరకుప్రవేశానికి సంబంధించి దరఖాస్తులను సమర్పించడానికి ఈ నెల 21 చివరి తేదీ అని ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించాలన్నారు.