Elon Musk | ఏఐ అద్భుతం.. దేశీ వరుడిగా ఎలాన్ మస్క్.. వైరలవుతున్న ఫొటోలు
Elon Musk | అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) అద్భుతాలు అన్నీఇన్నీ కావు. ఏఐ టెక్నాలజీ మనకు సరికొత్త అవతరాలను పరిచయం చేస్తోంది. తాజాగా ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk ) దేశీ వరుడు (desi groom) అయితే ఎలా ఉంటాడో వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్, ఏఐ ఆర్టిస్ట్ కళ్లకు కట్టినట్టు చూపించారు.
Elon Musk | అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) అద్భుతాలు అన్నీఇన్నీ కావు. నేటి తరం టెక్ ప్రపంచంలో విపరీతంగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). ఇది సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. చాట్ జీపీటీ (ChatGPT)కి ముందు.. ఆ తర్వాత అనే స్థాయిలో మనిషి జీవితంపై ఏఐ (AI) ప్రభావం చూపుతోంది. టెక్ రంగంలోనే కాదు.. ఆర్టిస్ట్‌ల ఊహా శక్తికీ ఏఐ (AI) రెక్కలు తొడుగుతోంది. ఏఐ టెక్నాలజీ మనకు సరికొత్త అవతరాలను పరిచయం చేస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత కుబేరులు బికారులైతే (పేదవారు) ఎలా ఉంటారు, స్టార్ క్రికెటర్లు, స్టార్ హీరోలు అమ్మాయిలైతే ఎలా ఉంటారో ఊహిస్తూ ఏఐ సాయంతో రూపొందించిన చిత్రాలు ఇప్పటికే నెట్టింట వైరలైన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk ) దేశీ వరుడు (desi groom) అయితే ఎలా ఉంటాడో వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్, ఏఐ ఆర్టిస్ట్ కళ్లకు కట్టినట్టు చూపించారు.
ఫొటోల్లో మస్క్ సంప్రదాయ దుస్తులు ధరించి గుర్రంపై ఊరేగుతున్నట్లు కనిపించాడు. మరికొన్ని ఫొటోల్లో నవ్వుతూ.. వేడుకను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు.. ‘అద్భుతం..’, ‘నమ్మలేకపోతున్నాం..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మస్క్ దేశీ వరుడి లుక్‌పై మీరూ ఓ లుక్కేయండి.
Also Read..
Al Pacino | 29 ఏళ్ల ప్రేయసితో.. నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్న 83 ఏళ్ల స్టార్ నటుడు
Kushi | టర్కీలో ‘ఖుషీ.. ఖుషీ’గా సమంత – విజయ్ దేవరకొండ.. పిక్స్ వైరల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

