Al Pacino | 29 ఏళ్ల ప్రేయసితో.. నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్న 83 ఏళ్ల స్టార్ నటుడు
Al Pacino | హాలీవుడ్ (Hollywood) ప్రముఖ స్టార్, ‘ది గాడ్ ఫాదర్’ (The Godfather ) సిరీస్ నటుడు ఆల్ పాసినో (Al Pacino) 83 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. తన 29 ఏళ్ల ప్రేయసి, చిత్ర నిర్మాత నూర్ అల్ఫాల్లా (Noor Alfallah) ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది.
Al Pacino | హాలీవుడ్ (Hollywood) ప్రముఖ స్టార్, ‘ది గాడ్ ఫాదర్’ (The Godfather ) సిరీస్ నటుడు ఆల్ పాసినో (Al Pacino) 83 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. తన 29 ఏళ్ల ప్రేయసి, చిత్ర నిర్మాత నూర్ అల్ఫాల్లా (Noor Alfallah) ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. మరో నెల రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆల్ పాసినో- నూర్ మధ్య కరోనా సమయంలో పరిచయం ఏర్పడింది. 2022 ఏప్రిల్ నుంచి ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు వారు తెలిపారు.
కాగా, ఆల్ పాసినోకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. మాజీ ప్రియురాలు, యాక్టింగ్ కోచ్ జాన్ టారెంట్ (Jan Tarrant) తో ఓ కుమార్తెకు తండ్రయ్యాడు. ప్రస్తుతం ఆ కుమార్తె వయసు 33 ఏళ్లు. అనంతరం 1997 నుంచి 2003 వరకు బెవర్లీ డి ఏంజెలో (Beverly D’Angelo)తో కలిసి ఉన్నాడు. వీరిద్దరికీ కవలలు ఆంటోన్, ఒలివియా పుట్టారు . ప్రస్తుతం వారి వయసు 22 ఏళ్లు. ఇక నూర్ అల్ఫాల్లా గతంలో ప్రముఖ గాయకుడు మిక్ జాగర్, బిలియనీర్ నికోలస్ బెర్గూన్తో డేటింగ్ చేసింది.
Also Read..
Kushi | టర్కీలో ‘ఖుషీ.. ఖుషీ’గా సమంత – విజయ్ దేవరకొండ.. పిక్స్ వైరల్
Medical Colleges: గుర్తింపు కోల్పోనున్న 150 మెడికల్ కాలేజీలు !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

