Al Pacino | హాలీవుడ్ (Hollywood) ప్రముఖ స్టార్, ‘ది గాడ్ ఫాదర్’ (The Godfather ) సిరీస్ నటుడు ఆల్ పాసినో (Al Pacino) 83 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. తన 29 ఏళ్ల ప్రేయసి, చిత్ర నిర్మాత నూర్ అల్ఫాల్లా (Noor Alfallah) ప్రస్తుతం ప�