సెప్టెంబర్ 5 వ తారీఖు అనగానే అందరికీ గుర్తొచ్చేది టీచర్స్ డే. అవును.. టీచర్స్ డే రోజున అందరూ తమ గురువులను స్మరించుకుంటారు. ఓసారి వాళ్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు.
అయితే.. టీచర్స్ డే సందర్భంగా నెటిజన్లు కూడా తమ స్కూల్ డేస్‌ను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ మెమోరీస్‌ను ఓసారి నెమరు వేసుకున్నారు. అయితే.. కాస్త ఫన్నీగా మీమ్స్‌తో నెటిజన్లు టీచర్స్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో ఆ మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెన్ హై పెన్ హోంగే.. అంటే పెన్ను పెన్నే అన్నట్టుగా.. టీచర్లకు పెన్ గిఫ్ట్‌గా ఇస్తే చాలా ఖుషీ అవుతారు. అందుకే.. పెన్ గిఫ్ట్ మీద మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే.. కొన్ని కెరీర్ యాప్స్, ఇతర స్కిల్స్ యాప్స్‌కు కొందరు హ్యాపీ టీచర్స్ డే అంటూ మీమ్స్ క్రియేట్ చేశారు.
Happy "tumhare maa-baap tum par faltu mein hi paisa waste kar rahe hai" day
— A K i B (@akibaliii) September 5, 2021
చాలామంది టీచర్లు.. చదవకుండా టైమ్ పాస్ చేసే స్టూడెంట్స్‌ను బాగా తిడతారు. మీ అమ్మానాన్నా.. నీ చదువు కోసం అనవసరంగా డబ్బులు తగెలేస్తున్నారు.. అంటూ స్టూడెంట్స్‌ను తిట్టే టీచర్స్‌కు హ్యాపీ టీచర్స్ డే అంటూ మరికొందరు నెటిజన్లు మీమ్స్ చేశారు. గూగుల్ బాబాకు హ్యాపీ టీచర్స్ డే.. అంటూ మీమ్స్ మీద మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
HappyTeachersDay to our Google baba.#happyteachersday #TeachersDay #teacherday #TeachersDaySpecial #Memes
— Ashh (@asshh_____) September 5, 2021
#happyteachersday to that single friend who gives the best relationship advice.#Memes #TeachersDay #teacherday #teacher #TeachersDay2021
— Ashh (@asshh_____) September 5, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Viral Video : పెంపుడు బల్లిని వాకింగ్‌కు తీసుకెళ్లాడు.. దాన్ని చూసి అందరూ షాక్..!
ఇంట్లో నుంచి మహిళ అరుపులు.. పోలీసులకు కాల్ చేసిన పక్కింటోళ్లు.. పోలీసులు వచ్చి చూసి షాక్..!
Viral Photo : వలకు చిక్కిన వింత జీవి.. తీరా చూస్తే..!
Viral Video : ఈ ఏనుగును చూసి ఎంతో నేర్చుకోవాలి.. ఎందుకో ఈ వీడియోలో చూడండి