Viral Video : పెంపుడు బల్లిని వాకింగ్‌కు తీసుకెళ్లాడు.. దాన్ని చూసి అందరూ షాక్..!
పెంపుడు బల్లిని వాకింగ్‌కు తీసుకెళ్లాడు | చాలామందికి పెట్స్ అంటే ఇష్టం. పెంపుడు జంతువులను పెంచుకుంటారు. కొందరు కుక్కలను తమ పెంపుడు జంతువులుగా
చాలామందికి పెట్స్ అంటే ఇష్టం. పెంపుడు జంతువులను పెంచుకుంటారు. కొందరు కుక్కలను తమ పెంపుడు జంతువులుగా పెంచుకుంటే.. మరికొందరు పిల్లులను, ఉడతలను, చిలుకలను.. కొన్ని రకాల పక్షులను కూడా పెంచుకుంటూ ఉంటారు.

కానీ.. ఒక బల్లిని పెంచుకోవడం ఎక్కడైనా చూశారా? బల్లిని పెంచుకోవడం ఎందుకు.. వద్దన్నా అవి ఇంట్లోనే తిష్ట వేస్తాయి కదా.. అంటారా? అవి వద్దన్నా ఉంటాయి కానీ.. ఈ బల్లి మాత్రం తన యజమానితోనే ఆయన ఎక్కడికి వెళ్తే అది కూడా అక్కడికే వెళ్తుంది. వామ్మో.. అటువంటి బల్లులు కూడా ఉంటాయా? అని నోరెళ్లబెట్టకండి.
ఎందుకంటే.. ఇది సాదాసీదా బల్లి కాదు.. బల్లి జాతికే చెందిన ప్రాణి అన్నమాట. జురాసిక్ పార్క్ సినిమా చూసిన వాళ్లు ఇటువంటి ప్రాణిని అందులో చూసి ఉంటారు. డిలోఫోసారస్ అనే ప్రాణి.. జురాసిక్ పార్క్‌లో ఉంటుంది. అచ్చం ఈ బల్లి కూడా అదే పోలికలతో ఉంటుంది కానీ.. ఇది డిలోఫోసారస్ కాదు.
యూఎస్‌లోని ఫ్లొరిడాలో ఉండే ఓ వ్యక్తి దగ్గరే ఈ పెంపుడు బల్లి ఉంది. దాన్ని ప్రతి రోజూ వాకింగ్‌కు అక్కడ ఉన్న పార్క్‌కు తీసుకెళ్తాడట. అది పారిపోకుండా ఉండేందుకు దాని మెడకు ఓ తాడు కూడా కట్టాడు. ఆ తాడుతో దాన్ని పార్క్ అంతా తిప్పి ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్తాడు.
అయితే.. ఈ బల్లి నోరు తెరిస్తే భయంకరంగా కనిపించినప్పటికీ.. ఆ బల్లి అంత డేంజర్ కాదు. దాన్ని ఫ్రిల్డ్ డ్రాగన్ అని కూడా పిలుస్తారట. ఆస్ట్రేలియా, న్యూగునియా లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : ఇంట్లో నుంచి మహిళ అరుపులు.. పోలీసులకు కాల్ చేసిన పక్కింటోళ్లు.. పోలీసులు వచ్చి చూసి షాక్..!
Viral Photo : వలకు చిక్కిన వింత జీవి.. తీరా చూస్తే..!
Viral Video : ఈ ఏనుగును చూసి ఎంతో నేర్చుకోవాలి.. ఎందుకో ఈ వీడియోలో చూడండి
Viral Video : ఫేస్ మాస్క్ పెట్టుకొని బికినీలో యువతి.. ఎయిర్‌పోర్ట్‌లో హల్చల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ, గిరిబాలా సింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
AP Minister | పొత్తులో జనసేనకు సీటు.. కంటతడి పెట్టుకున్న ఏపీ మంత్రి
‘కోయ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

