Viral Video : ఫేస్ మాస్క్ పెట్టుకొని బికినీలో యువతి.. ఎయిర్‌పోర్ట్‌లో హల్చల్
ఫేస్ మాస్క్ పెట్టుకొని బికినీలో యువతి |సాధారణంగా యువతులు బీచ్‌లలో, స్విమ్మింగ్ పూల్స్ దగ్గర బికినీలు వేసుకొని తమ అందాలను ఆరబోస్తుంటారు
ఈరోజుల్లో యువతులు బికినీలు వేసుకోవడం పెద్ద వింతేమీ కాదు కానీ.. సాధారణంగా యువతులు బీచ్‌లలో, స్విమ్మింగ్ పూల్స్ దగ్గర బికినీలు వేసుకొని తమ అందాలను ఆరబోస్తుంటారు. ఏదైనా డెస్టినేషన్ ప్రాంతానికి వెళ్లినప్పుడు కూడా బికినీలు వేసుకొని హల్చల్ చేస్తారు.

కానీ.. ఈ యువతి చూడండి.. బికినీ వేసుకొని ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లో హల్చల్ చేసింది. యూఎస్‌లోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో ఫేస్ మాస్క్ ధరించి.. బికినీ వేసుకొని హడావుడిగా బయలుదేరింది ఈ యువతి. వెనుక ఓ బ్యాగ్ వేసుకొని వెళ్తున్న ఆ యువతిని ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నవాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాస్క్ పెట్టుకొని ఆమె బికినీలో వెళ్లడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. కరోనా ప్రబలుతున్న సమయం నుంచి మాస్క్‌ను ప్రపంచవ్యాప్తంగా కంపల్సరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో బికినీ వేసుకొని తన అందాలను అందరికీ చూపిస్తున్నా.. కరోనా జాగ్రత్తలు మాత్రం పాటించి.. మాస్క్ పెట్టుకొని ఆ యువతి రావడంపై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Cake Cutting With iPhone : ఐఫోన్‌తో బర్త్‌డే కేక్ కట్ చేసి.. అడ్డంగా బుక్కయిపోయాడు.. వైరల్ వీడియో
ఆ ఊళ్లో మహిళలకు ఒక భాష.. పురుషులకు మరో భాష.. ఒకే ఊరిలో రెండు భాషలు
Viral Video : పళ్లతో రిబ్బన్ కట్ చేసిన మంత్రి.. వీడియో వైరల్
Sea Snake : వామ్మో.. సముద్రంలో పాములు ఇలా ఉంటాయా? వైరల్ వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- bikini
- facemask
- trending
- US airport
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

