Sea Snake : వామ్మో.. సముద్రంలో పాములు ఇలా ఉంటాయా? వైరల్ వీడియో
సముద్రంలో పాములు ఇలా ఉంటాయా | వాటిలో విషపూరితమైన పాములు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. అయితే.. అవి విషపూరితమైనా.. విషపూరితం కాకపోయినా
సాధారణంగా పాములను అడవుల్లో, చెట్లలో చూస్తుంటాం. నిజానికి పాముల్లో చాలా జాతులు ఉంటాయి. కానీ.. వాటిలో విషపూరితమైన పాములు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. అయితే.. అవి విషపూరితమైనా.. విషపూరితం కాకపోయినా.. పాములను చూస్తేనే కొందరు దడుసుకుంటారు.

తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన యూట్యూబర్ బ్రోడీ మోస్.. ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అది సముద్రంలో ఉండే పాముకు సంబంధించిన వీడియో. దాన్ని సీ స్నేక్ అంటారు. నిజానికి.. సీ స్నేక్స్.. మనుషులను చూసి పారిపోతాయట. మనుషుల దగ్గరికే రావట. కానీ.. బోట్లో వెళ్తున్న అతడిని చూసిన ఓ సీ స్నేక్.. వెంటనే అతడి బోట్ దగ్గరికి స్విమ్ చేస్తూ వచ్చి బోట్ ఎక్కబోయింది. దాన్ని ఆయన వీడియో తీశాడు.
ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. తోడు కోసం ఆ పాము తెగ ఆరాటపడుతుంది. అందుకే.. నా దగ్గరికి రాబోయింది.. నిజానికి.. సముద్రపు పాములు మనుషులను చూసి దగ్గరికి కూడా రావు.. అంటూ ఆయన పోస్ట్ చేశాడు. ఇక.. ఆ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం దాన్ని చూసి.. భయపడిపోతున్నారు. వామ్మో.. సముద్రంలో పాములు కూడా ఉంటాయా? అసలు.. పాములకు స్విమ్మింగ్ వచ్చా.. అంటూ తమకు తోచిన కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : వెయిట్‌లిఫ్టింగ్‌లో సంచలనాలు సృష్టిస్తూ.. ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్స్‌కు సవాల్ విసురుతున్న 10 ఏళ్ల బాలిక.. వీడియోలు
నెట్టింట్లో మిల్క్ క్రేట్ చాలెంజ్!
Viral Video : ద్యావుడా.. పుచ్చకాయలను ఇలాంటి పనులకు కూడా వాడుతారా?
Krishna Janmashtami 2021 : ఈ చిన్నారి క్యూట్ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే.. వైరల్ వీడియో
World’s Highest Movie Theatre : ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేటర్.. ఇండియాలో ప్రారంభం
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

