Viral Video | ఓ వైపు వివాహం.. మరోవైపు ఘర్షణ..!
Viral Video | పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓవైపు సంప్రదాయబద్ధంగా వివాహం జరుగుతుంటే.. మరోవైపు పెళ్లికి వచ్చిన అతిథులు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Viral Video | పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓవైపు సంప్రదాయబద్ధంగా వివాహం జరుగుతుంటే.. మరోవైపు పెళ్లికి వచ్చిన అతిథులు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
మండపంలో పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తుండగా.. నవ వధువు, వరుడికి హారతి ఇస్తోంది. వేడుకకు వచ్చిన వారంతా ఈ తతంగాన్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆ సమయంలో ఉన్నట్టుండి కొంత మంది అతిథులు వాళ్లలో వారు పోట్లాడుకుంటూ కనిపించారు. ఈ ఘర్షణతో అక్కడ గందరగోళం నెలకొంది. ఇది గమనించిన వరుడు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా బంధువులు అడ్డుకున్నారు. అయితే ఘర్షణను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను రాజు రాజ్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

