Lion Uses Public Toilet : పబ్లిక్ టాయిలెట్ ను యూజ్ చేసుకున్న సింహం.. వీడియో వైరల్
పబ్లిక్ టాయిలెట్ ను యూజ్ చేసుకున్న సింహం | సింహం ఏంటి.. టాయిలెట్ ను ఉపయోగించడం ఏంటి అంటారా? అదే విచిత్రం అంటే. పబ్లిక్ టాయిలెట్ నుంచి
సింహం ఏంటి.. టాయిలెట్ ను ఉపయోగించడం ఏంటి అంటారా? అదే విచిత్రం అంటే. పబ్లిక్ టాయిలెట్ నుంచి ఎంతో దర్జాగా వస్తున్న సింహాన్ని చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. వామ్మో.. ఈ మధ్య పబ్లిక్ టాయిలెట్స్ లో సింహాలు కూడా తిరుగుతున్నాయా? ఇంకో పబ్లిక్ టాయిలెట్ వంక చూస్తే ఒట్టు అంటారా?

పబ్లిక్ టాయిలెట్ నుంచి బయటికి వస్తున్న ఆ సింహం వీడియోను వైల్డ్ లెన్స్ ఈకో ఫౌండేషన్ అనే సంస్థ తమ ట్విట్టర్ అకౌంట్ లో వీడియో పోస్ట్ చేసింది. బాత్ రూమ్ కూడా ఎప్పటికీ సేఫ్ కాదు. ఎప్పుడూ మనుషులేనా.. అప్పుడప్పుడు ఇలాంటి జంతువులు కూడా ఉపయోగించుకుంటాయి.. అంటూ క్యాప్షన్ పెట్టారు.
అయితే.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ.. నెటిజన్లు మాత్రం ఈ వీడియోను చూసి కెవ్వు మంటున్నారు. బాబోయ్.. సింహం అంటున్నారు. హహహ.. అది మగ సింహం కాదు. ఆడ సింహం.. ఒక ఆడ సింహం అయి ఉండి.. జెంట్స్ టాయిలెట్ ను యూజ్ చేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Loo is not always safe & reliver for humans, sometime it can be used by others too…@susantananda3 @ParveenKaswan @PraveenIFShere @Saket_Badola pic.twitter.com/MNs9pwCycC
— WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) October 2, 2021
ఇవి కూడా చదవండి..
ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్‌లో వానరం దర్జా : ఫుడ్ లాగించి..జ్యూస్ తాగుతూ ఎంజాయ్!
World’s Oldest Living Man : ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఈయన.. వయసు ఎంతో తెలుసా?
Shocking Video : బాలిక ఒడిలో నిద్రపోతున్న పైథాన్
Photo of the Day : సీతాకోకచిలుకలతో గొరిల్లా ఆట.. ఈ ఫోటో చూస్తే వావ్ అనాల్సిందే
వైరల్ పిక్స్ : రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకున్నాడు!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

