ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్‌లో వానరం దర్జా : ఫుడ్ లాగించి..జ్యూస్ తాగుతూ ఎంజాయ్!

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్‌లో ఓ కోతి చేసిన హంగామా వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లే ముందు వానరం బార్ కౌంటర్లో ఫుడ్‌ను తింటూ జ్యూస్ తాగుతూ వీడియోలో కనిపించింది. మంకీ ఎంజాయ్ చేయడాన్ని ప్రయాణీకులు తమ ఫోన్లలో రికార్డు చేశారు.
ఈ వీడియోలు సోషల్ మీడియా వేదికలపై తెగ వైరలయ్యాయి. విమానాశ్రయంలో వీఐపీ గెస్ట్ వచ్చాడని కొందరు ఈ వీడియోపై కామెంట్ చేయగా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్‌లో ట్రీట్‌ను వానరం ఎంజాయ్ చేస్తున్నట్టు మరో నెటిజన్ కామెంట్ చేశారు. క్రెడిట్ కార్డు స్వైప్ చేయలేదా అని మరో యూజర్ అడిగాడు. కాగా ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటనను విమానాశ్రయం వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఏ తేదీన ఏ సమయంలో ఇది జరిగిందనే వివరాలు వెల్లడికాలేదు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

