వైరల్ పిక్స్ : రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకున్నాడు!

జకార్తా : తాను అమితంగా ప్రేమించే రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకుంటున్న ఇండోనేషియన్ వ్యక్తి ఫోటోలు ట్విట్టర్లో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో తెల్లని వెడ్డింగ్ డ్రెస్‌లో అతడు మెరిసిపోగా వధువుగా ముస్తాబైన రైస్ కుక్కర్‌ను వైట్ డ్రెస్‌తో అలంకరించాడు. ఈ ఫోటోల్లో కొత్త జంట కెమెరాకు కలిసి ఫోజులు ఇవ్వడం కనిపించింది. తమ పెండ్లికి చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైన పత్రాలపై పెండ్లికొడుకు అనం సంతకాలు చేస్తూ ఓ ఫోటోలో సందడి చేశాడు.
మరో ఫోటోలో రైస్ కుక్కర్‌ను కిస్ చేస్తూ రొమాంటిక్ పోజిచ్చాడు. ఈ ఫోటోలకు “వైట్..క్వైట్..పర్ఫెక్ట్..వెరీ డ్రీమీ” అని క్యాప్షన్ ఇచ్చాడు. సెప్టెంబర్ 20న కుక్కర్‌తో తన పెండ్లిని ప్రకటిస్తూ ఆనం ఫేస్బుక్ పేజీలో ఈ ఫోటోలు పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలకు ఇప్పటివరకూ 44,300కు పైగా లైక్‌లు, 1,35,000 రీట్వీట్లు వచ్చాయి. కుక్కర్‌ను పెండ్లి చేసుకున్న వ్యక్తిపై నెటిజన్లు తలోరకంగా కామెంట్లు చేశారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- Indonesia
- Viral photos
- wedding
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

