Shocking Video : బాలిక ఒడిలో నిద్రపోతున్న పైథాన్
బాలిక ఒడిలో నిద్రపోతున్న పైథాన్ | సాధారణంగా.. పామును చూస్తేనే దడుసుకుంటాం. హడలిపోతాం. వామ్మో.. అంటూ అక్కడి నుంచి పరిగెత్తుతాం.
సాధారణంగా.. పామును చూస్తేనే దడుసుకుంటాం. హడలిపోతాం. వామ్మో.. అంటూ అక్కడి నుంచి పరిగెత్తుతాం. కానీ.. ఈ అమ్మాయి చూడండి.. కొండచిలువ(పైథాన్)ను తన ఒడిలో ఎలా పడుకోబెట్టుకుందో. చిన్నపాపను పడుకోబెట్టుకున్నట్టు పైథాన్ ను ఆ అమ్మాయి పడుకోబెట్టుకొని ఏమాత్రం భయపడకుండా.. ఫోన్ చూస్తోంది.

మన దగ్గరికి కొండ చిలువ వస్తే.. ఇంత ప్రశాంతంగా ఉంటామా? ఈ అమ్మాయి మాత్రం ఎందుకు ఆ కొండ చిలువను చూసి భయపడటం లేదో మాత్రం నెటిజన్లకు అర్థం కావడం లేదు.
ఆ వీడియో ఎక్కడ తీసింది తెలియదు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ.. పైథాన్ ను తన ఒడిలో పడుకోబెట్టుకొని ప్రశాంతంగా ఆ అమ్మాయి ఫోన్ చూస్తున్న వీడియోను చూసి నెటిజన్లు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. వామ్మో.. ఈ అమ్మాయికి ఇంత ధైర్యమా? ఒకవేళ నేను అక్కడ ఉండి ఉంటే మాత్రం నా గుండె వెంటనే ఆగిపోయి ఉండేది. తన ఫోన్ లో పైథాన్ ను ఇన్ స్టాల్ చేసుకుంటోందా? అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ఇక.. ఆ వీడియో మాత్రం ఇన్ స్టాగ్రామ్ లో దుమ్ములేపుతోంది. మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Photo of the Day : సీతాకోకచిలుకలతో గొరిల్లా ఆట.. ఈ ఫోటో చూస్తే వావ్ అనాల్సిందే
వైరల్ పిక్స్ : రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకున్నాడు!
Hangover | గుడ్డు తింటే హ్యాంగోవర్ తగ్గిపోతుందా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

