Photo of the Day : సీతాకోకచిలుకలతో గొరిల్లా ఆట.. ఈ ఫోటో చూస్తే వావ్ అనాల్సిందే
సీతాకోకచిలుకలతో గొరిల్లా ఆట | కొన్ని ఫోటోలు చూస్తే చాలు.. ఆ ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి పదాల కన్నా ఒక్క ఫోటో
కొన్ని ఫోటోలు చూస్తే చాలు.. ఆ ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి పదాల కన్నా ఒక్క ఫోటో మిన్న అన్నారు పెద్దలు. వందలు వేల పదాలు రాసి వర్ణించేకన్నా.. ఒక్క ఫోటో చూస్తే చాలు.. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఫోటోనే అన్ని విషయాలు చెబుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో కూడా అటువంటిదే.

సీతాకోకచిలుకల నడుమ గొరిల్లా ఉన్న ఫోటో అది. సీతాకోకచిలుకలు అన్నీ గొరిల్లాను చుట్టుముట్టినట్టుగా ఉంది కదా. ఈ ఫోటోను తీసిన యూకేకు చెందిన ఫోటోగ్రఫర్ అనుప్ షాకు నేచర్ కంజర్వెన్సీ 2021 ఫోటో కాంపిటిషన్ లో అవార్డు దక్కింది. ఈ ఫోటో ఆ అవార్డును గెలుచుకుంది.
సెంట్రల్ ఆఫ్రికాలో తీసిన ఆ ఫోటో.. ఒక లక్ష ఎంట్రీలను దాటుకొని విజేతగా నిలిచింది. ప్రకృతి శక్తిని, దాని వైబ్రెంట్ ను గుర్తు చేసే ఇలాంటి ఫోటోలు జీవితాంతం మన మదిలో నిలిచిపోతాయి. ఈ భూమ్మీద మనుషులు.. ప్రకృతితో ఎలా లీనమయి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.. అనే విషయాన్ని గుర్తు చేయడంతో పాటు.. ప్రకృతితో పాటు ప్రకృతి ద్వారా మనకు లభించే అన్ని వనరులను ఎలా కాపాడుకోవాలో.. ఈ ఫోటో వెల్లడిస్తున్నట్టుగా ఉంది.. అంటూ నేచర్ కంజర్వేటరీ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ మెగ్ గోల్డ్ దవేట్ స్పష్టం చేశారు.

కెన్యాలో అనూప్ తీసిన మరో ఫోటోకు కూడా ప్రశంసలు దక్కాయి. వైల్డ్ లైఫ్ కేటగిరీలో వైల్డ్ బీస్ట్ జంతువులు పరిగెడుతున్న ఫోటో స్పెషల్ క్యాటగిరీ కింద సెలెక్ట్ అయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వైరల్ పిక్స్ : రైస్ కుక్కర్ను పెండ్లి చేసుకున్నాడు!
Hangover | గుడ్డు తింటే హ్యాంగోవర్ తగ్గిపోతుందా?
అమరత్వం సాధ్యమే : మనిషి జీవనకాలానికి పరిమితి లేదంటున్న పరిశోధకులు!
33 ఏండ్లు మారుమూల దీవిలో ఏకాంతవాసం.. ఇప్పుడు నగరంలో కొత్త జీవితం..!
ఈ చిలుక సిన్నది కాదు.. చిన్న పిల్లలతో దోస్తీ చేస్తుంది..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

