లక్కంటే ఆ పిల్లాడిదే.. ఒక్క క్షణం ఆలస్యమైనా పిల్లాడి ప్రాణాలు పోయేవి: వైరల్ వీడియో
ఒక్క క్షణం ఆలస్యమైనా పిల్లాడి ప్రాణాలు పోయేవి | ఒక్క క్షణానికి ఏం విలువ ఉంటుంది చెప్పండి. దాన్ని అసలు పరిగణనలోకి కూడా తీసుకోం. కానీ.. ఆ ఒక్క క్షణం విలువ ఏంటో
ఒక్క క్షణానికి ఏం విలువ ఉంటుంది చెప్పండి. దాన్ని అసలు పరిగణనలోకి కూడా తీసుకోం. కానీ.. ఆ ఒక్క క్షణం విలువ ఏంటో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఆ ఒక్క క్షణమే పిల్లాడి ప్రాణాలు కాపాడింది. లేదంటే ఆ పిల్లాడు బతికి బట్టకట్టేవాడే కాదు.

ఈ ఘటన ఓ రెస్టారెంట్లో చోటు చేసుకుంది. రెస్టారెంట్లో ఉన్న పెద్ద ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లిన ఓ చిన్నారి.. దాన్ని డోర్స్ తీసే ప్రయత్నం చేశాడు. ఇంతలో అది పట్టు తప్పి తన మీద పడబోయింది. అప్పుడే రెస్టారెంట్ వెయిటర్ ట్రేలో ఫుడ్ తీసుకొని వస్తున్నాడు. ఆ చిన్నారి మీద ఫ్రిడ్జ్ పడబోతుండటం చూసి చేతుల్లో ఉన్న ట్రేతో దాన్ని ఆపబోయాడు. అయినా కూడా ఫ్రిడ్జ్ ఆగలేదు. చివరకు కింద పడిపోయింది. ఇంతలో అక్కడే ఉన్న మరో వ్యక్తి వచ్చి ఫ్రిడ్జ్‌ను లేపాడు. అయితే.. ఆ ఫ్రిడ్జి కింద ఉన్న చిన్నారికి ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆ వెయిటర్ ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చినా ఆ పిల్లాడు ఫ్రిడ్జ్ కింద నలిగిపోయేవాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి వెయిటర్‌ను మెచ్చుకుంటున్నారు. తన స్పాంటెనిటీకి సలామ్ కొడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బాలీవుడ్ సాంగ్‌కు ఎయిర్‌హోస్టెస్ స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో
వాఘా బార్డర్ వద్ద పుట్టాడని తన కొడుకుకు ‘బార్డర్’ అని పేరు పెట్టిన పాకిస్థానీ మహిళ
స్కై సర్ఫింగ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు.. 13500 ఫీట్ల ఎత్తు నుంచి దూకి.. వైరల్ వీడియో
సోదరుడి పెళ్లిలో మిగిలిపోయిన ఫుడ్ అంతా తీసుకెళ్లి ఈ మహిళ ఏం చేసిందో తెలుసా?
Chole Bhature : అక్కడ ప్లేట్ ‘చోలె భటురే’ ధర రూ.1000… టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

