కోటపల్లి, మే 1 : ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా నుంచి కాంగ్రెస్ నాయకులు, అధికారులు తన పేరును తొలగించారనే మనస్తాపంతో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన కుమ్మరి రవీందర్ బుధవారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
కుటుంబసభ్యులు గమనించి మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.