యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 24,11,359 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 4, 37,824, రూ. 100 దర్శనం తో రూ. 26,800, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 4,20,000, నిత్య కైంకర్యాలతో రూ. 600, సుప్రభాతం ద్వారా రూ. 6,800, క్యారీబ్యాగులతో రూ. 3,000,
సత్యనా రాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 2, 13,500, కల్యాణకట్టతో రూ. 55,600, ప్రసాద విక్రయంతో రూ. 8,37, 100, శాశ్వ తపూజల ద్వారా రూ. 20,580, వాహన పూజలతో రూ. 16,100, టోల్గేట్తో రూ. 1,630, అన్నదాన విరాళంతో రూ. 6,709, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,75,120, యాదరుషి నిలయంతో రూ. 82, 420, పాతగుట్టతో రూ. 1,07,460తో కలుపుకుని రూ. 24,11,359 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.