Home
Telangana
Women Staged A Protest Asking Revanth Reddy When The 2500 Under The Mahalakshmi Scheme Would Be Given To Them
వట వృక్షానికి పూజలు చేసి నిరసన
‘మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద రూ.2,500 ఎప్పుడిస్తావు సీఎం రేవంత్‌రెడ్డి’ అంటూ మహిళలు నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో సోమవారం వట సావిత్రీ పౌర్ణమి సందర్భంగా వట వృక్షానికి పూజలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
ఇచ్చోడ, జూన్ 29 : ‘మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద రూ.2,500 ఎప్పుడిస్తావు సీఎం రేవంత్‌రెడ్డి’ అంటూ మహిళలు నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో సోమవారం వట సావిత్రీ పౌర్ణమి సందర్భంగా వట వృక్షానికి పూజలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రతి మహిళకూ నెలకు రూ.2,500, పెండ్లి అయిన ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తానని చెప్పి మూడేండ్లు అవుతున్న ఇంకా ఇస్తలేరని మండిపడ్డారు.
ఇచ్చిన హామీలు అమలు పరిచేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బుద్ధిని ప్రసాదించు దేవుడా అంటూ వట వృక్షానికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మీనాక్షి, ఇందూబాయి, కుసుమాబాయి, శారద, లక్ష్మి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

