నిందితులను కఠినంగా శిక్షిస్తాం : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి తండాలో బాలికపై లైంగిక దాడి, హత్యకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి తండాలో బాలికపై లైంగిక దాడి, హత్యకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గ్రామ పరిధిలోని కెస్యనాయక్ తండాలో పదవ తరగతి విద్యార్థినిపై కొందరు వ్యక్తులు లైంగిక దాడి, హత్యకు పాల్పడ్డ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్ధిని మృతదేహాన్ని సందర్శించారు.
అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అత్యాచార ఘటన బాధాకరమని , నిందితులు ఎవరైనా సరే శిక్షించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

