Rahul Sipligunj | రాజకీయాల్లోకి వస్తలే.. అదంతా అసత్య ప్రచారమన్న టాలీవుడ్ సింగర్
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఖండించారు. ఎన్నికల్లో పోటీచేయాలని తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్: ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఖండించారు. ఎన్నికల్లో పోటీచేయాలని తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రావట్లేదని, తనకు అన్ని పార్టీలు, అందరు నాయకులంటే గౌరవముందన్నారు. తానొక ఆర్టిస్టునని, ఎంటర్టైన్ చేయడమే తన బాధ్యత అన్నారు.
రాజకీయాల్లోకి వస్తున్నానంటూ అసత్య ప్రచారం జరుగుతున్నదని చెప్పారు. తన దృష్టి అంతా మ్యూజిక్ కెరీర్‌పైనే ఉంటుందన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్‌లోని గోషామహల్ పోటీచేస్తున్నట్లు, కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రాచారం జరిగిన విషయం తెలిసిందే.
We think there will be RUMOURS but this RUMOUR has become a little bit too much!
PLEASE DO READ THIS🙏🏻 pic.twitter.com/x3buvUN7Bz— Rahul Sipligunj (@Rahulsipligunj) August 25, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

