Mahesh Kumar Goud | ఏ ఎమ్మెల్యేకు నిధులిచ్చే పరిస్థితి లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
Mahesh kumar goud | జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిధులను విడుదల చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సర్కార్‌లో నిధుల వ్యవహారం ఎలా ఉందో తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్ చెప్పకనే చెబుతున్నాయి.
Mahesh Kumar Goud | జడ్చర్ల నియోజకవర్గంలో 30 వేల మందితో దీక్షలకు కూర్చుంటా. చచ్చిపోయేంత వరకు కూర్చుంటా.. నిధులియ్యాల్సిందే. రోడ్లు కంప్లీట్ చేయాల్సిందే. నా గురువు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆయననే అడుగుతున్నా.. అంటూ నిధులను విడుదల చేయకపోవడంపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ సర్కార్‌లో నిధుల వ్యవహారం ఎలా ఉందో తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్ చెప్పకనే చెబుతున్నాయి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. అనిరుధ్ అంశం క్రమశిక్షణా కమిటీ చూసుకుంటదన్నారు.. కొంత నిధుల కొరత ఉన్నది వాస్తవం.. ఒక్క అనిరుధ్ రెడ్డి దగ్గరే కాదు చాలా చోట్ల నిధుల సమస్య ఉంది.. ఏ ఎమ్మెల్యేకు కూడా నిధులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రేవంత్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో స్వయంగా టీపీసీసీ చేసిన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి.
ఒక్క అనిరుధ్ రెడ్డికే కాదు ఏ ఎమ్మెల్యేకు నిధులు ఇచ్చే పరిస్థితి లేదు
నిధులు అడిగిన అనిరుధ్ రెడ్డి సంగతి క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది
– టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ https://t.co/XxaXu49yZZ
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2026
Read Also :
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Kumar Goud | ఏ ఎమ్మెల్యేకు నిధులిచ్చే పరిస్థితి లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
Megaverse | ‘మెగావర్స్’గా మెగాస్టార్ కొత్త ప్రయాణం.. ‘ అఫీషియల్ ప్రకటన చేసిన నెట్‌ఫ్లిక్స్
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
Kidney health | కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..!
నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

