ఏకలవ్య పాఠశాలలో నీటి కొరత
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ పొగుళ్లపల్లిలోని ఏకలవ్య పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ శుక్రవారం విద్యార్థులు గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
కొత్తగూడ, జూలై 17 : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ పొగుళ్లపల్లిలోని ఏకలవ్య పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ శుక్రవారం విద్యార్థులు గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఈ విషయమై పలుమార్లు ఆర్సీవో రత్నకుమారికి విన్నవించినా పట్టించుకోకుండా, చెప్పుతో కొడతానంటూ దుర్భాషలాడుతున్నదని వాపోయారు. ఆర్సీవోపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీటి కొరతతో కారణంగా ఉదయం అల్పాహారం కూడా చేయలేదని తెలిపారు. ఎంపీడీవో అనురాధ పాఠశాలను సందర్శించి తక్షణమే ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించారు. ఆర్సీవో ప్రవర్తన తీరును ఉన్నతాధికారులకు నివేదిస్తానని, విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

